అతడు... అక్కడే...
అతడు... అక్కడే... సప్త సముద్రాలకీ ఆవల
శ్వేత వర్ణపు మర్రిచెట్టు తొర్రే అతని నివాసం
చేతులు మాత్రం మాగ్రామ పొలిమేరల్లో
బిగించిన పిడికిలి వికటాట్టహసం చేస్తున్నది
వేళ్ళ సందుల్లో నుండి జారిపోయిన మంచినీళ్ళు
అతడు... అక్కడే... సప్త సముద్రాలకీ ఆవల
శ్వేత వర్ణపు మర్రిచెట్టు తొర్రే అతని నివాసం
చేతులు మాత్రం మాగ్రామ పొలిమేరల్లో
బిగించిన పిడికిలి వికటాట్టహసం చేస్తున్నది
వేళ్ళ సందుల్లో నుండి జారిపోయిన మంచినీళ్ళు