2023

ఆత్మీయత పంచు

కోరాడ అప్పలరాజు
95502 34204
కళ్లున్నారు..!
జరుగుతున్న అకృత్యాలని
చూడడమే మానేసారు..!
చెవులు ఉన్నారు ..
అబలల ఆవేదనను
వినడం మానేశారు.!
చేతులు ఉన్నారు..
సేవ చేయాలనే భావనని
ఏనాడో మర్చిపోయారు..!
అయ్యో...
నోరు కూడా ఉందండి బాబు..
నిజం తప్ప అన్నీ మాట్లాడుతుంది!

Pages

Subscribe to RSS - 2023