2023

పాట ఆగదు.. నది ఎండదు

నారమోని యాదగిరి

మూగబోయిన గజ్జెల కోసం
మడమ తిప్పని పాదాలు కదిలివొస్తాయి
చిరిగిన రుమాలు ధరించ నీకే
ఎదిగిన భుజాలు ఎదురొస్తాయి
విరిగిన కర్రను సరిజేయనీకె
వొంగని వెన్నెముకలు సిద్ధమవుతాయి
జీవాక్షరాలు జీవం పోసుకు
వేదికలో మీద తాండవమాడుతాయి

ఎక్కడికి పోతావయ్యా!

Pages

Subscribe to RSS - 2023