2023

నిష్టూరపు సమయం

కళ్యాణదుర్గం స్వర్ణలత
98486 26114

సడలిన బంధాలు
అరక్షణం కూడా ఆలోచించలేని
అపార్థాల నడుమ
మళ్ళీ మళ్ళీ ముడిపడలేక
తడిసిన ఆకాశపు అంచుల్లా
విలపించబోయే ముందు
ఒదిగి వున్న సంద్రంలా
బడబాగ్నిని గుండెల్లో దాచుకున్నాయి

ఆత్మాభిమానపు పెనుగులాటలో
భుజానికి తగిలించుకున్న ప్రశ్నలు మరింత బరువెక్కితే
యాంత్రికత్వపు ముసుగులో
వర్తమానం సమాధానంకై వెతికింది

Pages

Subscribe to RSS - 2023