2023

జీవితం

డా. ఎడ్ల కల్లేశ్‌
98667 65126

దీనమ్మ జీవితం
టైయానికి అన్నం లేదు
తింటే అరగదు పంటే నిద్ర రాదు

ప్లాటు కొందామని పోరు
ధరల రెక్కల హౌరు
ఫాట్ల అమ్మకంలో ప్రభుత్వం జోరు
జనం కొనలేక బేజారు
పనితీరక దినమంతా బేకారు
కొందరేమో కారులో షికారు

Pages

Subscribe to RSS - 2023