2023

మా పిల్లాడి మైదానం

గవిడి శ్రీనివాస్‌
70192 78368

మీకు నా చిన్ని ప్రపంచాన్ని చూపినా
రెక్కలు విచ్చుకున్న మా పిల్లోడు
గుండెలపై తూనీగలా ఎగిరిగంతేవాడు
వాడికి నా గుండె ఓ మైదానంలా ఉండేది

ఇప్పుడు టీవీ చూడటం మొదలెట్టాడు
తమాషాగా బ్యాట్‌ పట్టుకొన్నాడు
ఓ మైదానాన్ని వెతుక్కున్నాడు

Pages

Subscribe to RSS - 2023