2023

అస్తవ్యస్త వర్తమానంపై ఆవిష్క ృతమైన కవిత్వం

సత్యాజీ
94900 99167
మన ప్రమేయం ఉన్నా, లేకున్నా చుట్టూ ఉన్న పరిస్థితులు నిరంతరంగా మారుతూనే ఉంటాయి. మారిన పరిస్థితులతో సంఘర్షిస్తూనో, సమన్వయం కుదుర్చుకుంటూనో మనం కూడా ముందుకు సాగిపోతాం. ఏ మార్పు ప్రభావమైనా అందరి మీదా సమానంగా ఉండదు. అందరికీ సమాన ఫలితాలను ఇవ్వదు. అందరికీ సమాన అవకాశాలను కల్పించదు. తక్కువమందికి మేలు, ఎక్కువమందికి కీడూ కలిగించే మార్పు సామాజిక వ్యత్యాసాలకు కారణమవుతుంది. సంఘర్షణలకు దారి తీస్తుంది.

Pages

Subscribe to RSS - 2023