సాహిత్య ప్రస్థానం నవంబర్ 2020

ఈ సంచికలో ...

కథలు
అనుకోని అతిథి - ఎస్‌.వి.ఎం. నాగగాయత్రి
ద్రోహ చిత్రం - గన్నవరపు నరసింహమూర్తి
అచూకీ లేని హత్య - కె. ఆనందాచారి
ఓటు - నోటు - ఆర్‌.సి. కృష్ణస్వామిరాజు

కవితలు
ఫిలా'సఫర్‌' - పి.ఎస్‌. శ్రీనివాసరావు
తలారి - అవనిశ్రీ
సత్తెమ్మ - డా. పెంకి విజయకుమార్‌
తరువు ఘోషిస్తోంది! - వాడపర్తి వెంకటరమణ
డెలివరీ బోరు - ముట్నూరు బాలసుబ్రహ్మణ్యం
మహాకావ్యం - సాంబమూర్తి లండ
మనీషా ఓ మనీషా! - జానూ సురేష్‌
వాయువు - గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి
విశ్వాసాలు మొలిపించాలి - కోడిగూటి తిరుపతి
నేనెవరిని...? - గొర్తి వాణిశ్రీనివాస్‌
వేకువజాము కల - సిరికి స్వామినాయుడు

అనుకోని అతిథి

కథ 
- ఎస్‌.వి. ఎం. నాగ గాయత్రి - 9440465797

అతడి బూట్ల చప్పుడు మట్టి నేలపై కూడా వినిపిస్తోంది. చుట్టుపక్కల ఉన్న పొదలు, చెట్లు అతడివైపు నిశ్శబ్దంగా చూస్తున్నాయి. కుతూహలంతో చీకటి అతడి వెంట పాకుతూ, నేలను పరచుకుంటోంది..

తెలుగు సాహిత్య విమర్శపై సాధికార విశ్లేషణ

విశ్లేషణ 

- పెనుగొండ లక్ష్మీనారాయణ

- 9440248778

''

రెండు రెళ్లు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం

 అ

విభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో... '' (శ్రీశ్రీ)
ప్రశ్నించటం సాహసం. చర్చ జరపటం నేరం. 

కన్నడ మూలం - తెలుగులో అమూల్యం

సమాజ అంతర్‌ బహిర్‌ స్వరూపమే 'జలగలవార్డు' - డా. ఎ. రవీంద్రబాబు

కన్నడ మూలం - తెలుగులో అమూల్యం - వై.హెచ్‌.కె. మోహన్‌రావు

ఉద్వేగాలకు ఆనవాళ్ళు అఫ్సర్‌ కవిత్వం - తగుళ్ళ గోపాల్

అనివార్యం

కథ
- నల్లా యోగేశ్వరరావు -9866640663

కిటికి లోంచి లేత ఎండ ముఖంపై పడటంవలన ఎవరో నిద్రలేపినట్లు లేచిపోయాడు ప్రకాశం. యాంత్రికంగా గోడ వాచీ వైపు చూసాడు. ఆరూ ఇరవై నిముషాలు. వీధి రామాలయంలో భక్తి పాటలు వినిపిస్తున్నాయి.

వసంత రాగాలు

 కథ

- ఎం. ఆర్‌. అరుణకుమారి

''ఆంటీ! అమ్మను చూడాలని ఉంది''
''అమ్మనా?!? మీరా?!?''
''అవునాంటీ...''
''.....''
''ఆంటీ ప్లీజ్‌!''
''నేను నమ్మలేకుండా ఉన్నాను''

బాధల సంతకమే ఈ కవిత్వం..!

విశ్లేషణ 
- కెంగార మోహన్‌ - 9000730403

ఇప్పుడు అనివార్యంగా ఇటువంటి కవిత్వం రావాల్సిందే. కారణాలనేకం ఉన్నాయి. యావత్తు సమాజమంతా సంక్లిష్ట స్థితిలో ఉంది. దేశంలో అసమానతలు, వైరుధ్యాలు, సాంఘికంపై అసాంఘిక శక్తులదురాగతలు, ప్రశ్నించే గొంతుకల్ని గొంతునులిపే ప్రయత్నాలు... ఈ పరిస్థితుల్లో ఒక కవిగా స్పందించాల్సిందే.

బాబ్రీ విధ్వంసంపై తీర్పు-వివేకానికే సవాలు

వర్తమానం 
- తెలకపల్లి రవి


28 సంవత్సరాలు, అత్యున్నత పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో 600 పైగా సాక్ష్యాధారాలు, 351 మంది సాక్షులు, 500 పేజీ లిఖిత వాదనలు, 2300 పేజీ తీర్పు, ఏడాది కిందటే రిటైర్‌ కావలసిన న్యాయమూర్తికి పొడగింపు, అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, జోక్యాలు, ఉన్నత న్యాయస్థానం, ఒకటికి రెండు కోర్టులలో విచారణ, మధ్యలో ఒక కమిషన్‌, దేశమంతా చూసిన దశ్యాలు, వందలు వేల్లో మీడియా నివేదికలు ఎన్ని వుంటేనేం? లక్నోలో విచారణ ముగించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌కు ఈ సాక్ష్యాలేవీ సంతప్తి కలిగించ లేకపోయాయి.

తెలుగు సాహిత్యంలో - ముస్లిం మైనారిటీ కవుల ప్రస్థానం

విశ్లేషణ 
- డా. షేక్‌. ఇబ్రహీం9533336227


గత రెండున్నర దశాబ్దాలుగా ముస్లింలు అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, ఆకలి, బాధలు మొదలైన వాటి నుండి విముక్తి కోరుతూ ముస్లిం కవులు పూర్తిగా తమదైన గొంతుకతో ముస్లిం మైనారిటీ వాద సాహిత్యాన్ని తెలుగులో బలంగా వ్యక్తపరిచారు.

నిర్ణయం

కథ

- మారుతి పొరోహితం - 9440205303


పార్వతమ్మ ఆశ్రమం తోటలో మల్లెపూలు కోస్తూ
ఉంది . పూలను కోసి మాలగా కట్టి , ఆశ్రమంలో మల్లెపూలు పెట్టుకోవడం ఇష్టమున్న మహిళలకు కట్టిన పూలను ఇవ్వడం పార్వతమ్మకు ఇష్టమైన పని.
''అమ్మా పార్వతమ్మా!'' ఆయమ్మ పిలుపు.

ధర్మాగ్రహ సాహిత్య రూపం - నాగులకట్ట సుద్దులు

విశ్లేషణ 
- డా|| లిఖిత్
‌ - 9441139652


లక్షమంది సైన్యానికి భయపడను గాని ఒక్క వార్తకు కంపించి పోతానని వెనకటికి జగజ్జేత అలెగ్జాండర్‌ అన్నాడట. ప్రచురించిన వార్త బయటికెళ్ళి పోయిందంటేచాలు పలువిధాలయిన ప్రకంపనలు అది సృష్టిస్తుంది.